కురాన్ - 53:21 సూరా సూరా నజమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

21
أَلَكُمُ ٱلذَّكَرُ وَلَهُ ٱلۡأُنثَىٰ

Transliteration: (A-lakumuz zakaru wa lahul unsaa)

మీ కొరకైతే కుమారులు మరియు ఆయన కొరకు కుమార్తెలా?[1]

సూరా సూరా నజమ్ ఆయత 21 తఫ్సీర్




[1] ఆడపిల్లలంటే ఆ కాలపు 'అరబ్బులతో ఉన్న అసహ్యానికి చూడండి, 16:57-59, 62.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now