కురాన్ - 53:49 సూరా సూరా నజమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

49
وَأَنَّهُۥ هُوَ رَبُّ ٱلشِّعۡرَىٰ

Transliteration: (Wa annahoo huwa rabbush shi'raa)

మరియు నిశ్చయంగా ఆయనే అగ్ని[1] నక్షత్రానికి ప్రభువని;

సూరా సూరా నజమ్ ఆయత 49 తఫ్సీర్




[1] అష్-షి'అరా: Sirius, అగ్ని నక్షత్రం. ఇది ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ముష్రిక్ 'అరబ్బులు దీన్ని పూజించేవారు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now