కురాన్ - 27:17 సూరా సూరా నమల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

17
وَحُشِرَ لِسُلَيۡمَٰنَ جُنُودُهُۥ مِنَ ٱلۡجِنِّ وَٱلۡإِنسِ وَٱلطَّيۡرِ فَهُمۡ يُوزَعُونَ

Transliteration: (Wa hushira Sulaimaana junooduhoo minal jinni wal insi wattairi fahum yooza'oon)

మరియు సులైమాన్ కొరకు జిన్నాతుల[1], మానవుల మరియు పక్షుల సైన్యాలు సమీకరింపబడి ఉండేవి. తరువాత వాటిని తమ తమ స్థానాల ప్రకారం వరుసలలో పెట్టి (బయలు దేరారు)!

సూరా సూరా నమల్ ఆయత 17 తఫ్సీర్




[1] ఖుర్ఆన్ అవతరణా క్రమంలో 114:6లో మొదటిసారి జిన్నాతుల పేరు వచ్చింది.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now