కురాన్ - 27:62 సూరా సూరా నమల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

62
أَمَّن يُجِيبُ ٱلۡمُضۡطَرَّ إِذَا دَعَاهُ وَيَكۡشِفُ ٱلسُّوٓءَ وَيَجۡعَلُكُمۡ خُلَفَآءَ ٱلۡأَرۡضِۗ أَءِلَٰهٞ مَّعَ ٱللَّهِۚ قَلِيلٗا مَّا تَذَكَّرُونَ

Transliteration: (Ammany-yujeebul mud tarra izaa da'aahu wa yakshifus sooo'a wa yaj'alukum khula faaa'al ardi 'a-ilaahun ma'allah qaleelan maa tazak karoon)

ఏమీ? ఆయనే కాడా? బాధితుడు వేడుకున్నప్పుడు అతడి మొరను ఆలకించి ఆపదను తొలగించేవాడు[1] మరియు భూమిలో మిమ్మల్ని ఉత్తరాధికారులుగా చేసినవాడు?[2] ఏమీ? అల్లాహ్ తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? మీరు ఆలోచించేది చాలా తక్కువ.

సూరా సూరా నమల్ ఆయత 62 తఫ్సీర్




[1] చూడండి, 17:67 మరియు 27:53. [2] చూడండి, 2:30.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now