కురాన్ - 79:1 సూరా సూరా నాజియాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

1
وَٱلنَّـٰزِعَٰتِ غَرۡقٗا

Transliteration: (Wan naazi 'aati gharqa)

(అవిశ్వాసుల ప్రాణాలను) కఠినంగా లాగి తీసే వారి (దేవదూతల) సాక్షిగా![1]

సూరా సూరా నాజియాత్ ఆయత 1 తఫ్సీర్




[1] నా'జి'ఆత్: బలవంతంగా, కఠినంగా లాగి తీయటం. 'గర్ ఖన్: ఈ సూరహ్ లోని 1-5 ఆయతుల తాత్పర్యంలో వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now