కురాన్ - 4:106 సూరా సూరా నిసా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

106
وَٱسۡتَغۡفِرِ ٱللَّهَۖ إِنَّ ٱللَّهَ كَانَ غَفُورٗا رَّحِيمٗا

Transliteration: (Wastaghfiril laaha innal laaha kaana Ghafoorar Raheema)

మరియు అల్లాహ్ ను క్షమాభిక్ష కొరకు ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.[1]

సూరా సూరా నిసా ఆయత 106 తఫ్సీర్




[1] అబూ హురైరా (ర'ది.'అ) కథనం: "నేను దైవప్రవక్త ('స'అస) ను, ఇలా అనగా విన్నాను: 'అల్లాహ్ సాక్షిగా! నేను ప్రతిరోజు 70 సార్ల కంటే ఎక్కువ అల్లాహ్ (సు.తా.) ను క్షమాభిక్ష వేడుకుంటాను మరియు అల్లాహుతా'ఆలా వైపునకు పశ్చాత్తాపంతో మరలుతాను.'" ('స'హీ'హ్ బు'ఖారీ, పు. - 8, 'హ. నం. 329).

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now