కురాన్ - 4:145 సూరా సూరా నిసా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

145
إِنَّ ٱلۡمُنَٰفِقِينَ فِي ٱلدَّرۡكِ ٱلۡأَسۡفَلِ مِنَ ٱلنَّارِ وَلَن تَجِدَ لَهُمۡ نَصِيرًا

Transliteration: (Innal munaafiqeena fiddarkil asfali minan Naari wa lan tajida lahum naseeraa)

నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలో, అట్టడుగు అంతస్తులో పడి ఉంటారు.[1] మరియు వారికి సహాయం చేయగల వాడిని ఎవ్వడినీ నీవు పొందజాలవు.

సూరా సూరా నిసా ఆయత 145 తఫ్సీర్




[1] నరకంలో అన్నిటి కంటే క్రింది అంతస్తు అల్-హామియహ్ అనబడుతుంది.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now