కురాన్ - 4:29 సూరా సూరా నిసా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

29
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَأۡكُلُوٓاْ أَمۡوَٰلَكُم بَيۡنَكُم بِٱلۡبَٰطِلِ إِلَّآ أَن تَكُونَ تِجَٰرَةً عَن تَرَاضٖ مِّنكُمۡۚ وَلَا تَقۡتُلُوٓاْ أَنفُسَكُمۡۚ إِنَّ ٱللَّهَ كَانَ بِكُمۡ رَحِيمٗا

Transliteration: (Yaaa aiyuhal lazeena aamanoo laa ta'kulooo amwaalakum bainakum bilbaatili 'illaaa an takoona tijaaratan 'an taraadim minkum; wa laa taqtulooo anfusakum; innal laaha kaana bikum Raheemaa)

ఓ విశ్వాసులారా! మీరు ఒకరి సొమ్ము నొకరు అన్యాయంగా తినకండి, పరస్పర అంగీకారంతో చేసే వ్యాపారం వల్ల వచ్చేది (లాభం) తప్ప[1]. మరియు మీరు ఒకరి నొకరు చంపుకోకండి[2]. నిశ్చయంగా, అల్లాహ్ మీ యెడల అపార కరుణాప్రదాత.

సూరా సూరా నిసా ఆయత 29 తఫ్సీర్




[1] నిషిద్ధ ('హరాం) వస్తువుల వ్యాపారం కూడా నిషిద్ధమే. [2] ఇందులో ఆత్మహత్య కూడా ఉంది. అది మహాపాపం.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now