కురాన్ - 4:53 సూరా సూరా నిసా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

53
أَمۡ لَهُمۡ نَصِيبٞ مِّنَ ٱلۡمُلۡكِ فَإِذٗا لَّا يُؤۡتُونَ ٱلنَّاسَ نَقِيرًا

Transliteration: (Am lahum naseebum minal mulki fa izal laa yu'toonan naasa naqeeraa)

లేదా వారికి రాజ్యపాలనలో భాగం ఉందా? ఒకవేళ ఉండి ఉంటే, వారు ప్రజలకు ఖర్జూర బీజపు చీలిక[1] అంత భాగం కూడా ఇచ్చేవారు కాదు.

సూరా సూరా నిసా ఆయత 53 తఫ్సీర్




[1] నఖీరా: ఖర్జూర బీజపు చీలిక.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now