కురాన్ - 13:9 సూరా సూరా రద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

9
عَٰلِمُ ٱلۡغَيۡبِ وَٱلشَّهَٰدَةِ ٱلۡكَبِيرُ ٱلۡمُتَعَالِ

Transliteration: ('Aalimul Ghaibi wash shahaadatil Kaabeerul Muta'aal)

ఆయన అగోచర మరియు గోచర విషయాన్నింటినీ ఎరిగిన వాడు. మహనీయుడు,[1] సర్వోన్నతుడు.[2]

సూరా సూరా రద్ ఆయత 9 తఫ్సీర్




[1] అల్-కబీర్: = అల్-అజీమ్ The Incoparably Great, The Greatest, మహనీయుడు, గొప్పవాడు, మహత్త్వం, ప్రభావం, ప్రతాపం గలవాడు, గొప్పదనానికి సరోవరం. ఇవ్ అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు. చూడండి, 22:62, 31:30 మొదలైనవి. [2] అల-ముత'ఆలి: Most High, He who is higher than every (other) high one. సర్వోన్నతుడు, అందరి కంటే అత్యుతన్నతుడు. ఖుర్ఆన్ లో ఇక్కడ మాత్రమే ఒకేసారి వచ్చింది. అల్-అలియ్యు: మహోన్నతుడు, చూడండి, 2:255. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now