కురాన్ - 55:31 సూరా సూరా రహ్మాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

31
سَنَفۡرُغُ لَكُمۡ أَيُّهَ ٱلثَّقَلَانِ

Transliteration: (Sanafrughu lakum ayyuhas saqalaan)

భారాలను మోసే మీరిద్దరు![1] త్వరలోనే మేము మీ విషయం నిర్ణయించగలము.

సూరా సూరా రహ్మాన్ ఆయత 31 తఫ్సీర్




[1] అస్-స'ఖలాన్: దీని మరొక తాత్పర్యం: 'భూమికి భారమైన మీరిద్దరు!' అని ఇవ్వబడింది. ఈ పదం జిన్నాతులు మరియు మానవుల కోసం వాడబడింది.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now