కురాన్ - 55:35 సూరా సూరా రహ్మాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

35
يُرۡسَلُ عَلَيۡكُمَا شُوَاظٞ مِّن نَّارٖ وَنُحَاسٞ فَلَا تَنتَصِرَانِ

Transliteration: (Yursalu 'alaikumaa shuwaazum min naarinw-wa nuhaasun falaa tantasiraan)

మీ ఇద్దరి పైకి అగ్నిజ్వాలలు మరియు పొగ[1] పంపబడతాయి. అప్పుడు మీరు ఎదుర్కోలేరు (మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు).

సూరా సూరా రహ్మాన్ ఆయత 35 తఫ్సీర్




[1] ను'హాసున్: దీని మరొక అర్థం కరిగిన రాగి లేక ఇత్తడి.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now