మరియు మానవులకు ఆపద వచ్చినపుడు, వారు తమ ప్రభువు వైపునకు పశ్చాత్తాపంతో మరలి ఆయనను వేడుకుంటారు. ఆ తరువాత ఆయన కారుణ్యం నుండి కొంత వారికి రుచి చూపించినప్పుడు, వారిలో కొందరు తమ ప్రభువుకు సాటి (భాగస్వాములను) కల్పించసాగుతారు.[1]
సూరా సూరా రూమ్ ఆయత 33 తఫ్సీర్
[1] చూచూడండి, 16:54.
×
Download Our Quran App
For a faster and smoother experience, install our mobile app now.
సూరా సూరా రూమ్ ఆయత 33 తఫ్సీర్