Transliteration: (Wa maa anta bihaadil 'umyi 'an dalaalatihim in tusmi'u illaa mai yuminu bi aayaatinaa fahum muslimoon (section 5))
మరియు నీవు అంధులను, వారి మార్గభ్రష్టత్వం నుండి తప్పించి, వారికి మార్గదర్శకత్వం చేయలేవు. నీవు కేవలం విశ్వసించి, అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మాత్రమే మా సూచనలు వినిపించగలవు.[1]
సూరా సూరా రూమ్ ఆయత 53 తఫ్సీర్
[1] ఇటువంటి ఆయత్ లకు చూడండి, 27:80-81.
×
Download Our Quran App
For a faster and smoother experience, install our mobile app now.
సూరా సూరా రూమ్ ఆయత 53 తఫ్సీర్