కురాన్ - 61:10 సూరా సూరా సఫ్ఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

10
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ هَلۡ أَدُلُّكُمۡ عَلَىٰ تِجَٰرَةٖ تُنجِيكُم مِّنۡ عَذَابٍ أَلِيمٖ

Transliteration: (Yaaa ayyuhal lazeena aamanoo hal adullukum 'alaa tijaaratin tunjeekum min 'azaabin aleem)

ఓ విశ్వాసులారా! మిమ్మల్ని బాధాకరమైన శిక్ష నుండి కాపాడే వ్యాపారాన్ని మీకు సూచించాలా?[1]

సూరా సూరా సఫ్ఫ్ ఆయత 10 తఫ్సీర్




[1] చూఅంటే విశ్వాసం మరయు అల్లాహ్ (సు.తా.) మార్గంలో జిహాద్. ఎందుకంటే వీటిలో కూడా వ్యాపారంలో దొరికినట్లు లాభం దొరుకుతుంది. అది స్వర్గప్రవేశం. దీని కంటే మంచి లాభం ఇంకేముంటుంది. ఇంకా చూడండి, 9:111.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now