కురాన్ - 37:132 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

132
إِنَّهُۥ مِنۡ عِبَادِنَا ٱلۡمُؤۡمِنِينَ

Transliteration: (Innahoo min 'ibaadinal mu'mineen)

నిశ్చయంగా, అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు.[1]

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 132 తఫ్సీర్




[1] చూఖుర్ఆన్ లో ఇతర ప్రవక్తల ప్రస్తావన వచ్చినపుడు, వారిని: 'విశ్వాసులు' అని పేర్కొనబడింది. దీని ద్వారా తెలిసేది ఏమిటంటే, ప్రవక్తల ధర్మం ఏకదైవ సిద్ధాంతం - ఇస్లాం. వారు అందరూ విశ్వాసం అంటే అల్లాహ్ (సు.తా.) కు విధేయులై ఉండాలనీ, అల్లాహ్ (సు.తా.) తప్ప ఇతరులను ఆరాధించరాదని బోధించారు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now