కురాన్ - 37:140 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

140
إِذۡ أَبَقَ إِلَى ٱلۡفُلۡكِ ٱلۡمَشۡحُونِ

Transliteration: (Iz abaqa ilal fulkil mash hoon)

అతను నిండు పడవ వైపుకు పరిగెత్తినప్పుడు;[1]

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 140 తఫ్సీర్




[1] అబఖ: అంటే, to escape ఒక బానిస తన స్వామిని విడిచి పారిపోవటం. యూనుస్ ('అ.స.) తన స్వామి, అల్లాహ్ (సు.తా.) అనుమతి లేనిదే తన ప్రజలను విడిచి పారిపోయారు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now