కురాన్ - 37:18 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

18
قُلۡ نَعَمۡ وَأَنتُمۡ دَٰخِرُونَ

Transliteration: (Qul na'am wa antum daakhiroon)

వారితో ఇలా అను: "అవును! అప్పుడు మీరు అధమమైన వారు అవుతారు." [1]

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 18 తఫ్సీర్




[1] చూడండి, 27:87 మరియు 40:60.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now