కురాన్ - 37:48 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

48
وَعِندَهُمۡ قَٰصِرَٰتُ ٱلطَّرۡفِ عِينٞ

Transliteration: (Wa 'indahum qaasiraatut tarfi 'een)

మరియు వారి దగ్గర, శీలవతులైన తమ చూపులను నిగ్రహించుకునే, అందమైన కళ్ళు గల స్త్రీలు ఉంటారు.[1]

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 48 తఫ్సీర్




[1] చూచూడండి, 38:52.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now