కురాన్ - 37:75 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

75
وَلَقَدۡ نَادَىٰنَا نُوحٞ فَلَنِعۡمَ ٱلۡمُجِيبُونَ

Transliteration: (Wa laqad naadaanaa Noohun falani'mal mujeeboon)

మరియు వాస్తవంగా, నూహ్[1] మమ్మల్ని వేడుకున్నాడు. ఎందుకంటే, మేము (ప్రార్థనలకు) ప్రత్యుత్తరమిచ్చే వారిలో సర్వోత్తములము.

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 75 తఫ్సీర్




[1] నూ'హ్ ('అ.స.) గాథ కోసం చూడండి, 11:25-48.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now