కురాన్ - 32:14 సూరా సూరా సజ్దా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

14
فَذُوقُواْ بِمَا نَسِيتُمۡ لِقَآءَ يَوۡمِكُمۡ هَٰذَآ إِنَّا نَسِينَٰكُمۡۖ وَذُوقُواْ عَذَابَ ٱلۡخُلۡدِ بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ

Transliteration: (Fazooqoo bimaa naseetum liqaaa'a yawmikum haaza innaa naseenaakum wa zooqoo 'azaabal khuldi bimaa kuntum ta'maloon)

కావున మీరు మీ యొక్క ఈనాటి సమావేశాన్ని మరచిపోయిన దాని ఫలితాన్ని రుచి చూడండి. నిశ్చయంగా, మేము కూడా మిమ్మల్ని మరచి పోయాము. మరియు మీరు మీ కర్మల ఫలితమైన ఈ శాశ్వత శిక్షను రుచి చూడండి!

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now