కురాన్ - 94:6 సూరా సూరా ఇన్షిరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

6
إِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرٗا

Transliteration: (Inna ma'al 'usri yusra )

నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది.[1]

సూరా సూరా ఇన్షిరా ఆయత 6 తఫ్సీర్




[1] కష్టాల తరువాత దైవప్రవక్త ('స'అస) మరియు 'స'హాబీలు (ర'ది.'అన్హుమ్)లకు సుఖసంతోషాలు ప్రాప్తమయ్యాయి.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now