కురాన్ - 26:120 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

120
ثُمَّ أَغۡرَقۡنَا بَعۡدُ ٱلۡبَاقِينَ

Transliteration: (Summa aghraqnaa ba'dul baaqeen)

ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము[1].

సూరా సూరా షుఅరా ఆయత 120 తఫ్సీర్




[1] నూ'హ్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:25-48. ముంచి వేయబడిన వారిలో నూ'హ్ ('అ.స.) భార్య మరియు కుమారుడు కూడా ఉన్నారు. ఎందుకంటే వారు సత్యతిరస్కారులు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now