కురాన్ - 26:141 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

141
كَذَّبَتۡ ثَمُودُ ٱلۡمُرۡسَلِينَ

Transliteration: (Kazzabat Samoodul mursaleen)

సమూద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది[1].

సూరా సూరా షుఅరా ఆయత 141 తఫ్సీర్




[1] స'మూద్ జాతి వారి నివాసం స'ఊది 'అరేబియాలో 'హిజ్ర్ అనే ప్రాంతంలో ఉండేది. ఆ ప్రాంతం మదాయిన్ 'సాలిహ్' అని కూడా పిలవబడుతుంది. వారు అరబ్బులు. దైవప్రవక్త ('స'అస) తబూక్ దండయాత్రకు పోయేటప్పుడు, ఈ ప్రాంతం గుండా ప్రయాణం చేశారు. అక్కడి నుండి పోయేటప్పుడు తన ఒంటెను త్వరత్వరగా నడిపిస్తూ, తన అనుచరులతో అల్లాహ్ (సు.తా.) ను క్షమాపణ కోరుతూ త్వరత్వరగా ఈ ప్రాంతం నుండి సాగిపొండన్నారు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now