కురాన్ - 26:148 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

148
وَزُرُوعٖ وَنَخۡلٖ طَلۡعُهَا هَضِيمٞ

Transliteration: (Wa zuroo inw wa nakhlin tal 'uhaa hadeem)

మరియు ఈ పొలాలలో, మాగిన పండ్లగుత్తులు గల ఖర్జూరపు చెట్ల మధ్య;[1]

సూరా సూరా షుఅరా ఆయత 148 తఫ్సీర్




[1] 'తల్'ఉన్: అంటే క్రొత్తగా పుట్టే ఖర్జూర ఫలం, కొద్దిగా పెద్దదైన తరువాత దానిని బల్'హున్, ఆ తరువాత బస్ రున్, ఆ పిదప ర'త్ బున్, చివరకు తమ రున్. ఈ విధంగా వేర్వేరు స్థితులలో ఖర్జూర ఫలం పిలువబడుతోంది.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now