కురాన్ - 26:155 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

155
قَالَ هَٰذِهِۦ نَاقَةٞ لَّهَا شِرۡبٞ وَلَكُمۡ شِرۡبُ يَوۡمٖ مَّعۡلُومٖ

Transliteration: (Qaala haazihee naaqatul lahaa shirbunw walakum shirbu yawmim ma'loom)

(సాలిహ్) అన్నాడు: "ఇదిగో ఈ ఆడ ఒంటె. ఇది నీరు త్రాగే (దినం) మరియు మీరు నీరు త్రాగే దినం నిర్ణయించబడ్డాయి[1].

సూరా సూరా షుఅరా ఆయత 155 తఫ్సీర్




[1] ఒంటె వృత్తాంతానికి చూడండి, 7:73-77.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now