కురాన్ - 26:160 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

160
كَذَّبَتۡ قَوۡمُ لُوطٍ ٱلۡمُرۡسَلِينَ

Transliteration: (kazzabat qawmu Lootinil mursaleen)

లూత్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది[1].

సూరా సూరా షుఅరా ఆయత 160 తఫ్సీర్




[1] చూలూ'త్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 11:69-83 లూ'త్ ('అ.స.) ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క సోదరుడైన హారాన్ బిన్-ఆ'జర్ కుమారుడు. అతను కూడా ఇబ్రాహీమ ('అ.స.) జీవిత కాలంలోనే ప్రవక్తగా ఎన్నుకొనబడి, సోడోమ్ మరియు గొమొర్రెహ్ ప్రాంతాలకు పంపబడ్డారు. అవి జోర్డాన్ లో మృతసముద్రం (Dead Sea), ప్రాంతంలో ఉండేవి.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now