కురాన్ - 26:171 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

171
إِلَّا عَجُوزٗا فِي ٱلۡغَٰبِرِينَ

Transliteration: (Illaa 'ajoozan filghaabireen)

వెనుక ఉండి పోయిన వారిలో కలసి పోయిన ముసలామె తప్ప![1]

సూరా సూరా షుఅరా ఆయత 171 తఫ్సీర్




[1] చూముసలామె అంటే లూ'త్ ('అ.స.) భార్య. ఆమె సత్యతిరస్కారి. ఆమె అదే ప్రాంతవాసి. చూడండి, 7:83, 11:81, 27:57, 29:32-33 మరియు 66:10.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now