కురాన్ - 26:204 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

204
أَفَبِعَذَابِنَا يَسۡتَعۡجِلُونَ

Transliteration: (Afabi 'azaabinaa yasta'jiloon)

ఏమీ? మా శిక్ష శీఘ్రంగా రావలెనని వారు కోరుతున్నారా?[1]

సూరా సూరా షుఅరా ఆయత 204 తఫ్సీర్




[1] ఈ శిక్ష కోరిన దానికి చూడండి, 6:57 మరియు 8:32.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now