కురాన్ - 26:209 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

209
ذِكۡرَىٰ وَمَا كُنَّا ظَٰلِمِينَ

Transliteration: (Zikraa wa maa kunnaa zaalimeen)

హితబోధ నివ్వటానికి; మేము ఎన్నడూ అన్యాయస్థులముగా ప్రవర్తించలేదు[1].

సూరా సూరా షుఅరా ఆయత 209 తఫ్సీర్




[1] చూడండి, 6:131, 15:4, 20:134, 17:15, 28:59 అల్లాహ్ (సు.తా.), హెచ్చరిక చేయటానికి ప్రవక్తలను పంపనిదే ఏ సమాజాన్ని కూడా నాశనం చేయలేదు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now