కురాన్ - 26:218 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

218
ٱلَّذِي يَرَىٰكَ حِينَ تَقُومُ

Transliteration: (Allazee yaraaka heena taqoom)

ఆయన నీవు నిలిచినపుడు, నిన్ను చూస్తున్నాడు[1].

సూరా సూరా షుఅరా ఆయత 218 తఫ్సీర్




[1] కొందరు వ్యాఖ్యాతలు: "నీవు నమా'జ్ లో నిలిచినప్పుడు." అని అంటారు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now