కురాన్ - 26:224 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

224
وَٱلشُّعَرَآءُ يَتَّبِعُهُمُ ٱلۡغَاوُۥنَ

Transliteration: (Washshu 'araaa'u yattabi 'uhumul ghaawoon)

మరియు మార్గభ్రష్టులే కవులను అనుసరిస్తారు[1].

సూరా సూరా షుఅరా ఆయత 224 తఫ్సీర్




[1] చూడండి, 36:69. ఆ కాలపు కొందరు 'అరబ్బులు ఈ ఖుర్ఆన్ ను ము'హమ్మద్ ('స.'అస) రచించిన కవితగా అపోహపడ్డారు. అందుకే ఈ ఆయత్ లో కవులను అనుసరించే వారు మార్గభ్రష్టులని అల్లాహ్ (సు.తా.) విశదీకరించాడు. ఈ ఖుర్ఆన్ దివ్యజ్ఞానం (వ'హీ) కాబట్టి ఖుర్ఆన్ లో : "దీని వంటి ఒక్క సూరహ్ నయినా మీరంతా కలసి రచించి తీసుకురండి." అని సవాలు (Challenge) చేయబడింది. కానీ ఇంతవరకు ఎవ్వరు కూడా దానిని పూర్తి చేయలేక పోయారు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now