కురాన్ - 26:32 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

32
فَأَلۡقَىٰ عَصَاهُ فَإِذَا هِيَ ثُعۡبَانٞ مُّبِينٞ

Transliteration: (Fa alqaa 'asaahu fa izaaa hiya su'baanum mubeen)

అప్పుడు (మూసా) తన చేతి కర్రను పడవేయగానే, అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది[1].

సూరా సూరా షుఅరా ఆయత 32 తఫ్సీర్




[1] జాన్నున్ (27:10, 28:31) అంటే - చిన్న సర్పం. సు' 'అబానున్ (7:107) అంటే - పెద్ద సర్పం. 'హయ్యతున్ (20:20) అంటే - చిన్నదీ కావచ్చు పెద్దదీ కావచ్చు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now