కురాన్ - 26:45 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

45
فَأَلۡقَىٰ مُوسَىٰ عَصَاهُ فَإِذَا هِيَ تَلۡقَفُ مَا يَأۡفِكُونَ

Transliteration: (Fa alqaa Moosaa 'asaahu fa izaa hiya talqafu maa yaafikoon)

ఆ తరువాత మూసా తన కర్రను పడవేయగా, తక్షణమే అది వారి బూటకపు కల్పనలను మ్రింగి వేసింది[1].

సూరా సూరా షుఅరా ఆయత 45 తఫ్సీర్




[1] చూడండి, 7:117.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now