కురాన్ - 26:62 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

62
قَالَ كَلَّآۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهۡدِينِ

Transliteration: (Qaala kallaaa inna ma'iya Rabbee sa yahdeen)

(మూసా అన్నాడు): "అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు (మార్గము చూపుతాడు)[1]."

సూరా సూరా షుఅరా ఆయత 62 తఫ్సీర్




[1] అంటే అల్లాహ్ (సు.తా.) సహాయం నాతో ఉంది.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now