కురాన్ - 26:7 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

7
أَوَلَمۡ يَرَوۡاْ إِلَى ٱلۡأَرۡضِ كَمۡ أَنۢبَتۡنَا فِيهَا مِن كُلِّ زَوۡجٖ كَرِيمٍ

Transliteration: (Awa lam yaraw ilal ardi kam ambatnaa feehaa min kulli zawjin kareem)

ఏమీ? వారు భూమి వైపు చూడలేదా? మేము దానిలో ఎంత పుష్కలంగా శ్రేష్ఠమైన రకరకాల (జీవరాసుల్ని)[1] పుట్టించామో?

సూరా సూరా షుఅరా ఆయత 7 తఫ్సీర్




[1] 'జౌజున్: అంటే ఇక్కడ వివిధరకాలు అని అర్థం.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now