కురాన్ - 26:86 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

86
وَٱغۡفِرۡ لِأَبِيٓ إِنَّهُۥ كَانَ مِنَ ٱلضَّآلِّينَ

Transliteration: (Waghfir li abeee innahoo kaana mind daalleen)

మరియు నా తండ్రిని క్షమించు. నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టులలోని వాడే![1]

సూరా సూరా షుఅరా ఆయత 86 తఫ్సీర్




[1] చూడండి, 19:47-48 మరియు 9:114.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now