కురాన్ - 26:99 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

99
وَمَآ أَضَلَّنَآ إِلَّا ٱلۡمُجۡرِمُونَ

Transliteration: (Wa maaa adallanaaa illal mujrimoon)

మరియు మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసింది కేవలం ఈ అపరాధులే[1].

సూరా సూరా షుఅరా ఆయత 99 తఫ్సీర్




[1] చూడండి, 7:38 33:67-68 మరియు 38:60-61.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now