Transliteration: (Man kaana yureedu harsal Aakhirati nazid lahoo fee harsihee wa man kaana yureedu harsad dunyaa nu'tihee minhaa wa maa lahoo fil Aakhirati min naseeb)
ఎవడు పరలోక ఫలాన్ని కోరుకుంటాడో మేము అతనికి అతని ఫలంలో వృద్ధి కలిగిస్తాము. [1] మరియు ఎవడైతే ఇహలోక ఫలాన్ని కోరుకుంటాడో, మేము అతనికి దాని నొసంగుతాము మరియు అతనికి పరలోక (ప్రతిఫలంలో) ఎలాంటి భాగముండదు. [2]
సూరా సూరా షూరా ఆయత 20 తఫ్సీర్
[1] పుణ్యఫలితంలో ఈ అధికం, అల్లాహ్ (సు.తా.) కోరితే పదిరెట్లు లేక ఏడు వందల రెట్లు లేక ఇంకా ఎక్కువ రెంట్లు కావచ్చు.
[2] ఇటువంటి ఆయత్ కు చూడండి, 17:18.
×
Download Our Quran App
For a faster and smoother experience, install our mobile app now.
సూరా సూరా షూరా ఆయత 20 తఫ్సీర్