కురాన్ - 81:10 సూరా సూరా తక్వీర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

10
وَإِذَا ٱلصُّحُفُ نُشِرَتۡ

Transliteration: (Wa izas suhufu nushirat)

మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు![1]

సూరా సూరా తక్వీర్ ఆయత 10 తఫ్సీర్




[1] కర్మపత్రాలు మరణించిన రోజు మూయబడి, పునరుత్థాన దినమున మరల తెరువబడతాయి. అప్పుడు కరపత్రాలు పుణ్యాత్ములకు కుడిచేతులలో మరియు పాపాత్ములకు ఎడమచేతులో ఇవ్వబడతాయి.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now