కురాన్ - 81:19 సూరా సూరా తక్వీర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

19
إِنَّهُۥ لَقَوۡلُ رَسُولٖ كَرِيمٖ

Transliteration: (Innahoo laqawlu rasoolin kareem)

నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు![1]

సూరా సూరా తక్వీర్ ఆయత 19 తఫ్సీర్




[1] అంటే జిబ్రీల్ (అ'.స.) తెచ్చిన వాక్కు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now