కురాన్ - 81:7 సూరా సూరా తక్వీర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

7
وَإِذَا ٱلنُّفُوسُ زُوِّجَتۡ

Transliteration: (Wa izan nufoosu zuwwijat)

మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు![1]

సూరా సూరా తక్వీర్ ఆయత 7 తఫ్సీర్




[1] దీనిని ఎన్నో విధాలుగా వ్యాఖ్యానించారు: "ఒకే ధర్మం వారు ఒక చోట జమ చేయబడతారు. యూదులందరు ఒకచోట, క్రైస్తవులందరు ఒకచోట మరియు ముస్లింలందరు ఒకచోట."

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now