కురాన్ - 95:4 సూరా సూరా తీన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

4
لَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِيٓ أَحۡسَنِ تَقۡوِيمٖ

Transliteration: (Laqad khalaqnal insaana fee ahsani taqweem )

వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము.[1]

సూరా సూరా తీన్ ఆయత 4 తఫ్సీర్




[1] చూడండి, 91:7, 97:2 మరియు 75:38

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now