కురాన్ - 52:20 సూరా సూరా తూర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

20
مُتَّكِـِٔينَ عَلَىٰ سُرُرٖ مَّصۡفُوفَةٖۖ وَزَوَّجۡنَٰهُم بِحُورٍ عِينٖ

Transliteration: (Muttaki'eena 'alaa sururim masfoofatinw wa zawwaj naahum bihoorin 'een)

వారు వరుసగా వేయబడిన ఆసనాల మీద, దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు మేము అందమైన పెద్ద పెద్ద కన్నులు గల సుందరీమణులతో[1] వారి వివాహం చేయిస్తాము.

సూరా సూరా తూర్ ఆయత 20 తఫ్సీర్




[1] 'హూరున్: కొరకు చూడండి, 56:22, 55:56, 44:54, 38:52, 37:48.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now