కురాన్ - 43:15 సూరా సూరా జుఖ్రఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

15
??????????? ????? ???? ?????????? ???????? ????? ??????????? ????????? ????????

Transliteration: (Wa ja'aloo lahoo min 'ibaadihee juz'aa; innal insaana la kafoorun mubeen (section 1))

మరియు వారు ఆయన దాసులలో కొందరిని ఆయనలో భాగంగా (భాగస్వాములుగా / సంతానంగా) చేశారు. [1] నిశ్చయంగా, మానవుడు పరమ కృతఘ్నుడు!

సూరా సూరా జుఖ్రఫ్ ఆయత 15 తఫ్సీర్




[1] చూవారు (ముష్రికులు) దైవదూత ('అలైహిమ్ స.) లను అల్లాహ్ (సు.తా.) కుమార్తెలుగా భావించే వారు. ఇక్కడ 'ఇబాదున్ - దాసులు, అంటే దైవదూతలు మరియు జు'జ్ అన్ - అంటే కుమార్తెలు. ఇంకా చూడండి, 6:100.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now