కురాన్ - 43:19 సూరా సూరా జుఖ్రఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

19
??????????? ???????????????? ????????? ???? ??????? ???????????? ????????? ??????????? ??????????? ?????????? ????????????? ??????????????

Transliteration: (Wa ja'alul malaaa'ikatal lazeena hum 'ibaadur Rahmaani inaasaa; 'a shahidoo khalqahum; satuktabu shahaadatuhum wa yus'aloon)

మరియు వీరు కరుణామయునికి దాసులైన దేవదూతలను స్త్రీలుగా పరిగణిస్తున్నారా? వీరు! వారు (దేవదూతలు) సృష్టించబడినప్పుడు చూశారా ఏమిటి? వీరి ఆరోపణలు వ్రాసి వుంచబడతాయి. మరియు వీరు దానిని గురించి ప్రశ్నింపబడతారు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now