కురాన్ - 43:28 సూరా సూరా జుఖ్రఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

28
وَجَعَلَهَا كَلِمَةَۢ بَاقِيَةٗ فِي عَقِبِهِۦ لَعَلَّهُمۡ يَرۡجِعُونَ

Transliteration: (Wa ja'alahaa kalimatan baaqiyatan fee 'aqibihee la 'allahum yarji'oon)

మరియు అతను (ఇబ్రాహీమ్) ఈ వచనాన్నే తన తర్వాత తన సంతానం కొరకు విడిచి వెళ్ళాడు. [1] వారు దాని వైపుకు మరలుతారని!

సూరా సూరా జుఖ్రఫ్ ఆయత 28 తఫ్సీర్




[1] చూడండి, 2:132.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now