కురాన్ - 43:44 సూరా సూరా జుఖ్రఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

44
وَإِنَّهُۥ لَذِكۡرٞ لَّكَ وَلِقَوۡمِكَۖ وَسَوۡفَ تُسۡـَٔلُونَ

Transliteration: (Wa innahoo la zikrun laka wa liqawmika wa sawfa tus'aloon)

మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) నీకు మరియు నీ జాతి వారికి ఒక హితబోధ. మరియు (దీనిని గురించి) మీరు ప్రశ్నింప బడగలరు.[1]

సూరా సూరా జుఖ్రఫ్ ఆయత 44 తఫ్సీర్




[1] ప్రవక్త 'అలైహిమ్ స.) లందరూ ప్రశ్నింపబడతారు. చూడండి, 5:109.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now