కురాన్ - 43:47 సూరా సూరా జుఖ్రఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

47
فَلَمَّا جَآءَهُم بِـَٔايَٰتِنَآ إِذَا هُم مِّنۡهَا يَضۡحَكُونَ

Transliteration: (Falamma jaaa'ahum bi aayaatinaaa izaa hum minhaa yadhakoon)

కాని, అతను వారి వద్దకు మా సూచన (ఆయాత్) లను తీసుకొని వచ్చినప్పుడు, వారు వాటిని గురించి పరిహాసాలాడేవారు.[1]

సూరా సూరా జుఖ్రఫ్ ఆయత 47 తఫ్సీర్




[1] చూడండి, 6:109.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now