కురాన్ - 35:15 సూరా సూరా ఫాతిర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

15
۞يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ أَنتُمُ ٱلۡفُقَرَآءُ إِلَى ٱللَّهِۖ وَٱللَّهُ هُوَ ٱلۡغَنِيُّ ٱلۡحَمِيدُ

Transliteration: (Yā ayyuhā al-nāsu antumu al-fuqarāʾu ilā Allāhi wa Allāhu Huwa al-Ghaniyyu al-Hamīd)

ఓ మానవులారా![1] అల్లాహ్ అక్కర గలవారు మీరే! వాస్తవానికి అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు.

సూరా సూరా ఫాతిర్ ఆయత 15 తఫ్సీర్




[1] మానవులారా! అంటే మానవులూ, దైవప్రవక్తలూ, సద్పురుషులూ అందరూ!

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now